close
Published : 12/04/2021 00:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

రెండోసారి...

ఎన్టీఆర్‌ కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో సినిమాకి రంగం సిద్ధమైంది. విజయవంతమైన ‘జనతా గ్యారేజ్‌’ తర్వాత ఆ కలయికలో రూపొందుతున్న చిత్రమిది. ఎన్టీఆర్‌ 30వ సినిమాగా రూపొందనుంది. నిజానికి ఈ ప్రాజెక్టు ఎన్టీఆర్‌ - త్రివిక్రమ్‌ కలయికలో రూపొందాల్సి ఉంది. కానీ అనూహ్యంగా ఎన్టీఆర్‌ - కొరటాల కలయిక తెరపైకొచ్చింది.  చిరంజీవి, రామ్‌చరణ్‌లతో చేస్తున్న ‘ఆచార్య’ తర్వాత కొరటాల దర్శకత్వం వహించనున్న సినిమా ఇదే అని తెలుస్తోంది. ఈ వేసవిలోనే పట్టాలెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని