Pooja Hegde: నీలాంబరి ప్రేరణ ఝరి - telugu news Acharya Wishes Pooja Hegde With Special Poster
close
Updated : 14/10/2021 08:24 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Pooja Hegde: నీలాంబరి ప్రేరణ ఝరి

క్షిణాదితోపాటు హిందీలోనూ సత్తా చాటుతున్న కథానాయిక..పూజాహెగ్డే. తెలుగులో ఆమె మరింత జోరు ప్రదర్శిస్తోంది. ఆమె నటించిన సినిమాలు వరుసగా ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. కొత్తగా మహేష్‌బాబు, పవన్‌కల్యాణ్‌తో కలిసి నటించేందుకు పచ్చజెండా ఊపింది. పూజాహెగ్డే పుట్టినరోజు బుధవారం. ఈ సందర్భంగా ఆమె నటించిన సినిమాల్లోని కొత్త లుక్స్‌ విడుదలయ్యాయి. చిరంజీవి, రామ్‌చరణ్‌ కథానాయకులుగా నటిస్తున్న ‘ఆచార్య’లో నీలాంబరిగా, ‘రాధేశ్యామ్‌’ సినిమాలో ప్రేరణ నటించింది పూజాహెగ్డే. ఆ సినిమాల్లోని లుక్స్‌ బుధవారం విడుదలయ్యాయి. ఒక సినిమాలో సంప్రదాయబద్ధంగా, మరొక సినిమాలో పొడవాటి గౌన్‌తో ట్రెండీగా దర్శనమిచ్చింది పూజా.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని