PUSHPA: శ్రీవల్లికి పుష్పార్చన - telugu news Second Single From Pushpa Out
close
Updated : 14/10/2021 07:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

PUSHPA: శ్రీవల్లికి పుష్పార్చన

‘‘ఎవరికీ ఎప్పుడూ తలవంచని నేను... నీ పట్టి చూసేటందుకు తలనే వంచాను... ఇంత బతుకు బతికి నే.. నీ ఇంటి చుట్టూ తిరిగానే... ఇసుమంత నన్ను చూస్తే చాలు చాలనుకున్నానే’’ అంటూ శ్రీవల్లి ప్రేమలో మునిగిపోయిన పుష్పరాజ్‌ పాటందుకున్నాడు. మరి శ్రీవల్లి స్పందన ఏమిటో తెలియాలంటే ‘పుష్ప’ సినిమా చూడాల్సిందే. అల్లు అర్జున్‌, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న చిత్రమిది సుకుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ముత్తంశెట్టి మీడియాతో కలిసి మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తోంది. ఈ సినిమాలోని శ్రీవల్లి... పాటని బుధవారం విడుదల చేశారు. చంద్రబోస్‌ రచించిన ఈ గీతాన్ని, సిద్‌ శ్రీరామ్‌ ఆలపించారు. దేవిశ్రీప్రసాద్‌ స్వరపరిచారు. ఈ చిత్రం డిసెంబర్‌ 17న ప్రేక్షకుల ముందుకొస్తోంది.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని