Beast: మరో నలభై రోజులే.. - telugu news only 40 Days Of Shoot Left For Beast
close
Updated : 21/10/2021 07:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Beast: మరో నలభై రోజులే..

మిళ స్టార్‌ విజయ్‌ హీరోగా నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘బీస్ట్‌’. కళానిధి మారన్‌ నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే కథానాయిక. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటోంది. డిసెంబరు నాటికి చిత్రీకరణ పూర్తి చేయడమే లక్ష్యంగా చిత్ర బృందం శ్రమిస్తోంది. ఇప్పటికే మేజర్‌ షూట్‌ పూర్తయిందని, మరో 40రోజుల చిత్రీకరణ మిగిలి ఉందని సమాచారం. ఇందులో భాగంగా క్లైమాక్స్‌కు సంబంధించిన ఓ భారీ యాక్షన్‌ సీక్వెన్స్‌తో పాటు మరికొన్ని కీలక సన్నివేశాలు తెరకెక్కించనున్నట్లు తెలిసింది. విజయ్‌ శైలిలో సాగే మాస్‌ యాక్షన్‌ కథాంశంతో నెల్సన్‌ ఈ సినిమాని ముస్తాబు చేస్తున్నారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని