close
టాలీవుడ్‌
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఓ తల్లి కథ

హస్యనటుడు గౌతమ్‌ రాజు తనయుడు కృష్ణ హీరోగా దర్శకుడు డి.ఎస్‌.రాథోడ్‌ స్వీయ నిర్మాణంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఆయుషి కథానాయిక. ఈ చిత్రం సోమవారం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా మొదలైంది. ముహూర్తపు సన్నివేశానికి తనికెళ్ల భరణి క్లాప్‌నిచ్చారు. కె.ఎస్‌.రవికుమార్‌ కెమెరా స్విచ్చాన్‌ చేశారు. చిత్ర దర్శక నిర్మాత మాట్లాడుతూ ‘‘ఓ విభిన్న కథాంశంతో వస్తున్న మదర్‌ సెంటిమెంట్‌ చిత్రమిది. నవంబరు 8 నుంచి రెగ్యులర్‌ చిత్రీకరణ ప్రారంభిస్తామ’’న్నారు.


Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.