
శ్రుతిహాసన్ ‘వకీల్‌సాబ్’ కోసం వచ్చే నెల నుంచే కెమెరా ముందుకు వెళుతున్నట్టు చెప్పింది. పవన్‌కల్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న ‘వకీల్‌సాబ్’లో శ్రుతి కథానాయికగా నటిస్తోంది. ‘పింక్’కి రీమేక్‌గా రూపొందుతున్న చిత్రమిది. అయితే మాతృకకి భిన్నంగా ఇందులో ప్రధాన కథానాయిక పాత్రని సృష్టించినట్టు సమాచారం. అందులోనే శ్రుతి నటించబోతోంది. అయితే అందులో ఎవరు నటిస్తారనేది ఇప్పటిదాకా అధికారికంగా బయటికి రాలేదు. ఎట్టకేలకు శ్రుతి ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో ముచ్చటిస్తూ ‘వకీల్‌సాబ్’లో నటిస్తున్న విషయాన్ని ఖరారు చేశారు. పవన్ కల్యాణ్‌తో కలిసి శ్రుతి నటిస్తున్న మూడో చిత్రమిది.
Tags :
తాజా వార్తలు
టాలీవుడ్
ఫోటోలు
హీరో మరిన్ని
హీరోయిన్ మరిన్ని
సినిమా స్టిల్స్ మరిన్ని
ఈవెంట్స్ మరిన్ని
జిల్లా వార్తలు

దేవతార్చన
- ఆసీస్ మాజీలూ.. ఇప్పుడేమంటారు?
- అమిత్ షాతో కీలక అంశాలు చర్చించిన జగన్
- రోజూ అనుకునేవాణ్ని.. ఇవాళ గెలిపించాను!
- మెగాస్టార్ పాత ఫొటో.. గందరగోళంలో రమ్యకృష్ణ!
- వీరే ‘గబ్బా’ర్ సింగ్‌లు..!
- రహానె వ్యూహం.. కుర్రాళ్ల పోరాటం... అద్భుతం
- కరోనా భయంతో.. అలా చేశాడట..!
- ‘కేరింత’ హీరోపై కేసు నమోదు
- మాటల్లో చెప్పలేను: రహానె
- పటాన్చెరులో ఇన్ఫోసిస్ ఉద్యోగి ఆత్మహత్య