వింత సంఘటనలతో..
close
Published : 13/01/2021 01:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వింత సంఘటనలతో..

పునర్నవి భూపాలం, మహత్‌ రాఘవేంద్ర, శ్వేతావర్మ, సూర్య భరత్‌ చంద్ర ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘సైకిల్‌’. ఆట్ల అర్జున్‌రెడ్డి దర్శకుడు. పి.రాంప్రసాద్‌, వి.బాలాజీరాజు నిర్మాతలు. సంక్రాంతి సందర్భంగా ఈ నెల 15న చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. దర్శకుడు మాట్లాడుతూ ‘‘ఉత్తర భారతంలోని యదార్థమైన కొన్ని వింత సంఘటనల ఆధారంగా రూపొందించిన చిత్రమిది. తెలుగు రాష్ట్రాల్లో 75 తెరలపై మా సినిమా ప్రదర్శితం కాబోతోంది’’ అన్నారు.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని