
కార్తీక్ సాయి, డాలీషా, నేహా దేశ్‌పాండే నాయకానాయికలుగా తెరకెక్కిన చిత్రం ‘సైకో’. చిన్నా దర్శకత్వం వహించారు. ఆవుల రాజు, సంకినేని వాసుదేవరావు నిర్మిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. ముఖ్య అతిథిగా ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ హాజరై టీజర్‌ని విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ‘‘కొత్తదనం ఉంటే ప్రేక్షకులు తప్పకుండా స్వీకరిస్తారు. ట్రైలర్ చాలా ఆసక్తి కరంగా ఉంది. కథానాయకుడు కార్తీక్ మరిన్ని సినిమాలు చేయాలి’’ అన్నారు. నిర్మాతలు మాట్లాడుతూ ‘‘కథ విన్న వెంటనే సినిమా చేయాలనే తపన కలిగింది. ఉత్కంఠ భరితంగా సాగే సినిమా ఇది’’ అన్నారు.
Tags :
తాజా వార్తలు
టాలీవుడ్
ఫోటోలు
హీరో మరిన్ని
హీరోయిన్ మరిన్ని
సినిమా స్టిల్స్ మరిన్ని
ఈవెంట్స్ మరిన్ని
జిల్లా వార్తలు

దేవతార్చన
- భార్య మరణాన్ని తట్టుకోలేక భర్త మృతి
- అఖిలప్రియకు చంద్రబాబు ఫోన్
- నిహారిక పెళ్లి: మా మధ్య మాటలు తగ్గాయ్
- భారత్‌తో పోల్చాలంటే భయమేస్తోంది: ఛాపెల్
- అట్టుడుకుతున్న రష్యా!
- పంత్ వచ్చి టీమ్ ప్లాన్ మొత్తాన్ని మార్చేశాడు
- టిక్‌టాక్ స్టార్ ఆత్మహత్య
- నిజమైన స్నేహానికి అర్థం భారత్: అమెరికా
- వేదికపై కళ్లు తిరిగిపడిపోయిన డైరెక్టర్
- ఆ రోజు సిరాజ్‌ను ఎందుకు రావొద్దన్నానంటే...