వైష్ణవ్‌తేజ్ కథానాయకుడిగా పరిచయమవుతున్న చిత్రం ‘ఉప్పెన’. కృతిశెట్టి కథానాయిక. బుచ్చిబాబు సానా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాని ఫిబ్రవరి 12న విడుదల చేస్తున్నారు. కొత్త నేపథ్యంలో సాగే ఓ ప్రేమకథతో తెరకెక్కించినట్టు ఇటీవల విడుదలైన టీజర్‌ని బట్టి స్పష్టమవుతోంది. వైష్ణవ్, కృతిశెట్టి జంట కనిపించిన విధానమూ బాగుంది. తమిళ నటుడు విజయ్ సేతుపతి ఇందులో కీలక పాత్రని పోషించారు. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్, ఛాయాగ్రహణం: షామ్‌దత్ సైనుద్దీన్, కూర్పు: నవీన్ నూలి.
Tags :
మరిన్ని
కొత్త సినిమాలు
-
సందీప్ ఆట సుమ మాట
- కీర్తి.. కొత్త ప్రయాణం
-
‘ప్రాణం పోయినా వదిలిపెట్టను’ అంటోన్న యశ్
-
దొంగల ‘హౌస్ అరెస్ట్’
-
సుధీర్ ప్రేమకథ తెలుసుకోవాలని ఉందా?
గుసగుసలు
- మోహన్‌బాబు సరసన మీనా!
- ఖరీదైన ఫ్లాట్ కొనుగోలు చేసిన రష్మిక..?
- ‘ఆర్సీ 15’.. సంగీత దర్శకుడు అతనేనా?
- మూడో చిత్రం ఖరారైందా?
- పవన్-మహేశ్ పోటీ పడనున్నారా?
రివ్యూ
ఇంటర్వ్యూ
- ఆ కల ‘శివ’తోనే తీరిపోయింది!
-
‘చెక్’ ఒక ట్రెండ్‌సెట్టర్ అవుతుంది
- నా సినీ భవిష్యత్తును తేల్చే చిత్రమిది!
- డైరెక్టర్ నన్ను నమ్మితే చాలు: నందితాశ్వేత
- ఆ హీరోతో మల్టీస్టారర్ చేయాలనుంది: నితిన్
కొత్త పాట గురూ
-
స్ఫూర్తినిస్తోన్న ‘శ్రీకారం’ టైటిల్ గీతం
-
నిశినలా విసురుతూ..శశినువ్వై మెరవగా
-
‘బతుకే బస్టాండ్..’ అంటూ నితిన్ చిందులు!
-
‘పద్మవ్యూహం లోనికి..’ సుశాంత్!
- ‘ఆర్సీ 15’.. సంగీత దర్శకుడు అతనేనా?