close
గుస‌గుస‌లు
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
కలయిక కుదిరేనా! 

‘కె.జి.ఎఫ్‌’తో పాన్‌ ఇండియా గుర్తింపు తెచ్చుకున్నారు కన్నడ కథానాయకుడు యశ్‌. ప్రస్తుతం ‘కె.జి.ఎఫ్‌’ రెండో భాగం పూర్తి చేసే పనిలో ఉన్నారాయన. ఆ చిత్రం తర్వాత యశ్‌ - పూరి జగన్నాథ్‌ కలయికలో సినిమా పట్టాలెక్కే అవకాశాలున్నట్టు సమాచారం. ఈ ఇద్దరి మధ్య కొంతకాలంగా కథల గురించి చర్చలు జరుగుతున్నాయి. ఈ కలయికలో సినిమా గురించి పరిశ్రమలోనూ ఎప్పట్నుంచో మాట్లాడుకుంటున్నారు. పూరి జగన్నాథ్‌ ప్రస్తుతం విజయ్‌ దేవరకొండ కథానాయకుడిగా ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. అది పూర్తయ్యాక ఒక పాన్‌ ఇండియా స్థాయి చిత్రం తీయడం కోసమే కథని సిద్ధం చేసుకున్నారు పూరి. అందులోనే యశ్‌ నటించ బోతున్నారని ప్రచారం సాగుతోంది. 


Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.