close
గుస‌గుస‌లు
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ముగ్గురు భామలతో..

నాగచైతన్య కథానాయకుడిగా విక్రమ్‌ కె.కుమార్‌ దర్శకత్వంలో ‘థ్యాంక్యూ’ తెరకెక్క బోతోంది. దిల్‌రాజు నిర్మిస్తున్నారు. ఇటీవలే లాంఛనంగా ప్రారంభమైన ఈ చిత్రంలో నాగచైతన్య సరసన ముగ్గురు భామలు ఆడిపాడనున్నారు. ప్రస్తుతం కథానాయికల ఎంపికపై దృష్టి సారించింది చిత్రబృందం. త్వరలోనే చిత్రీకరణ షురూ కాబోతోంది.

ఓ కథానాయికగా ‘గ్యాంగ్‌లీడర్‌’తో తెలుగు తెరకు పరిచయమైన ప్రియాంక మోహన్‌ ఎంపికైనట్టు సమాచారం. ఆ చిత్రం విక్రమ్‌ కె.కుమార్‌ దర్శకత్వంలోనే తెరకెక్కిన విషయం తెలిసిందే. ఆయన రెండోసారి ప్రియాంకకి అవకాశం ఇస్తున్నాడన్నమాట.


Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.