close
Published : 27/02/2021 12:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మూడో చిత్రం ఖరారైందా?

తొలి చిత్రం ‘ఉప్పెన’ విడుదలకి ముందే రెండో సినిమానీ పూర్తి చేసేశాడు వైష్ణవ్‌తేజ్‌. ఇటీవలే ‘ఉప్పెన’ విడుదలై ఘన విజయం సాధించింది. వైష్ణవ్‌తేజ్‌ అభినయానికి చక్కటి స్పందన లభించింది. ఇక క్రిష్‌ దర్శకత్వంలో తెరకెక్కిన రెండో చిత్రం విడుదల కావల్సి ఉంది. వైష్ణవ్‌ కోసం పలువురు దర్శకులు కథలు సిద్ధం చేస్తున్నారు. పలు నిర్మాణ సంస్థలు ఆయనతో సినిమాలు చేయడానికి ముందుకొస్తున్నాయి. తాజాగా ఆయన మూడో చిత్రం హీరో నాగార్జున నిర్మాణ సంస్థ మనం ఎంటర్‌టైన్‌మెంట్స్‌లో  ఖరారైనట్టు తెలుస్తోంది. ఓ కొత్త దర్శకుడు ఆ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్టు సమాచారం.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని