close
బాలీవుడ్
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
వివాదంలో అనుష్క వెబ్‌సిరీస్‌

ప్రముఖ బాలీవుడ్‌ కథానాయిక అనుష్క శర్మ నిర్మించిన ‘పాతాళ్‌లోక్‌’ వెబ్‌ సిరీస్‌పై వివాదం నెలకొంది. అందులో ఓ  సన్నివేశంలో గోర్ఖా వర్గాన్ని కించపరిచే సంభాషణలున్నాయంటూ ఆల్‌ అరుణాచల్‌ ప్రదేశ్‌ గోర్ఖా యూత్‌ అసోసియేషన్‌(ఆప్‌గ్యా) అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనికి సంబంధించి ఆ సంఘం నమసై శాఖాధ్యక్షుడు బికాష్‌ భట్టారై.. అనుష్కపై జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై ఓ కఠిన నిర్ణయం తీసుకోవాలని కేంద్ర మైనార్టీ వ్యవహారాల మంత్రిత్వ శాఖను ఆప్‌గ్యా కోరింది. ఆ సంభాషణను తొలగించాలని లేనిపక్షంలో వెబ్‌ సిరీస్‌ ప్రదర్శనను ఆపేయాలని డిమాండ్‌ చేసింది.


Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.