close
బాలీవుడ్
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
దీపిక @ 50మిలియన్లు

బాలీవుడ్‌ సెలబ్రెటీల్లో 50మిలియన్ల్‌ ఫాలోయర్స్‌ ఉన్న నటీమణుల్లో దీపిక పదుకొణే చేరింది. ప్రియాంక చోప్రా, విరాట్‌ కోహ్లీ తర్వాత ఇంత మంది అభిమానులను సొంతం చేసుకున్న ఘనత దీపికకు దక్కింది. ఈ ఆనందాన్ని ఆమె సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది. ఇంతమంది అభిమానించే వారుండటం అదృష్టంగా భావిస్తున్నట్లు ప్రకటించింది. ఇటీవలే ‘చెపాక్‌’ చిత్రంతో ప్రేక్షకులను మెప్పించిన ఈ ముద్దుగుమ్మ... తన భర్త రణ్‌వీర్‌ సింగ్‌ కథానాయకుడిగా తెరకెక్కుతున్న ‘83’లోనూ మెరువనుంది.


Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.