close
బాలీవుడ్
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
విక్కీతో సారా?


దిత్య ధర్‌ తెరకెక్కించిన ‘యురి: ది సర్జికల్‌ స్ట్రైక్‌’తో భారీ విజయాన్ని అందుకున్నాడు బాలీవుడ్‌ హీరో విక్కీ కౌశల్‌. ఇప్పుడు ఈ కలయికలో మరో చిత్రం రాబోతుంది. ఈ చిత్రానికి ‘అశ్వద్థామ’ అనే పేరు అనుకుంటున్నారు. సూపర్‌ హీరో కథతో యాక్షన్‌కు పెద్దపీట వేస్తూ తెరకెక్కించనున్నారట. తాజాగా ఈ చిత్రంలో నాయికగా సారా అలీఖాన్‌ని ఎంపిక చేసినట్టు సమాచారం. ఆమెకు ఈ కథ, అందులోని తన పాత్ర నచ్చడంతో ఓకే చెప్పినట్టు బాలీవుడ్‌ సమాచారం. వచ్చే ఏడాది అక్టోబరులో ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లనుంది. విజువల్‌
ఎఫెక్ట్స్‌కి ఎక్కువ ప్రాధాన్యం ఉండటంతో పలు హాలీవుడ్‌ వీఎఫ్‌ఎక్స్‌ సంస్థలతో సంప్రదింపులు మొదలుపెట్టారట.


Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని
రుచులు