‘రక్షాబంధన్‌’ పూర్తి
close
Published : 13/10/2021 03:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘రక్షాబంధన్‌’ పూర్తి

క్షయ్‌కుమార్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న చిత్రం ‘రక్షాబంధన్‌’. ఆనంద్‌ ఎల్‌రాయ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. గత కొన్ని రోజులుగా ఈ సినిమా చిత్రీకరణ దిల్లీలో జరుగుతోంది. ‘‘చిత్రీకరణ అన్ని రోజులు చాలా సరదాగా గడిచింది. ఇప్పుడు అలాంటి నవ్వుల్ని మా టీమ్‌ మిస్‌ అవుతుంది’’ అని ట్వీట్‌ చేశారు అక్షయ్‌. ‘అతరంగీ రే’ చిత్రం తర్వాత అక్షయ్‌, ఆనంద్‌ ఎల్‌ రాయ్‌ కలయికలో వస్తున్న చిత్రమిది. భూమి పెడ్నేకర్‌ కీలక పాత్రలో నటించిన ఈ చిత్రం వచ్చే ఏడాది ఆగస్టు 11న విడుదల కానుంది.


Advertisement

Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని