వాటిని అసలు వదులుకోను
close
Updated : 14/10/2021 05:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వాటిని అసలు వదులుకోను

‘‘నందరం ఏదోక సమస్యని సమానంగానే ఎదుర్కొని ఉంటాం. చాలాసార్లు ఇది సాధారణమని భావిస్తుంటాం. కానీ, దాన్ని విభిన్న కోణం నుంచి చూసి.. తర్కాన్ని ప్రశ్నించినప్పుడే ఆ అంశాన్ని ప్రధాన స్రవంతిలోకి తీసుకురావాల్సిన ఆవశ్యకత ఏంటో అర్థమవుతుంది’’ అంటోంది నటి తాప్సీ. ‘‘ఓ సమస్యపై మరో కోణం నుంచి ఆలోచింపజేసేలా చేసే స్క్రిప్ట్‌ ఏదైనా నా వద్దకు వస్తే కచ్చితంగా దాన్ని చేయాలనే చూస్తాను. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని వదులుకునేందుకు ఇష్టపడను. ప్రేక్షకులు అలాంటి కథలతో బాగా కనెక్ట్‌ అవుతారు’’ అంది తాప్సీ. ప్రస్తుతం ఆమె నటించిన ‘రష్మి రాకెట్‌’ విడుదలకు సిద్ధమవుతోంది. మహిళా అథ్లెట్‌ జీవిత కథ నేపథ్యంలో సాగే ఈ చిత్రాన్ని ఆకర్ష్‌ ఖురానా తెరకెక్కించారు. ఇది శుక్రవారం ప్రముఖ ఓటీటీ వేదిక జీ5లో విడుదల కానుంది.


Advertisement

Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని