టైగర్‌ తండ్రిగా?
close
Published : 27/10/2021 04:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

టైగర్‌ తండ్రిగా?

బాలీవుడ్‌లో దూసుకుపోతున్న యువతరం యాక్షన్‌ హీరో టైగర్‌ ష్రాఫ్‌. ప్రముఖ దర్శకుడు వికాస్‌ భల్‌ దర్శకత్వంలో ఆయన నటిస్తున్న చిత్రం ‘గణపథ్‌’. త్వరలో సెట్స్‌పైకి వెళ్లనున్న ఈ చిత్రం కోసం నటీనటుల్ని ఎంపికను పూర్తి చేసే పనిలో ఉంది చిత్రబృందం. ఇందులో టైగర్‌ తండ్రి పాత్ర కీలకమైందట. ఈ పాత్ర కోసం ప్రముఖ నటుడు అమితాబ్‌బచ్చన్‌ని అనుకుంటున్నారట. ఈ చిత్రంలో టైగర్‌ బాక్సర్‌గా కనిపించనున్నాడు. ఆయన తండ్రి పాత్ర చాలా బలమైంది కావడంతో ఆ పాత్రకు అమితాబ్‌ అయితేనే న్యాయం చేయగలరని చిత్రబృందం భావిస్తుంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే అమితాబ్‌, టైగర్‌లు తండ్రీకొడుకులుగా అలరించనున్నారు. ఈ చిత్రంలో కృతి సనన్‌ కథానాయికగా నటిస్తోంది. వికాస్‌ భల్‌ ప్రస్తుతం అమితాబ్‌బచ్చన్‌తో ‘గుడ్‌బై’ చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. ఇది పూర్తయ్యాకా ‘గణ్‌పథ్‌’ మొదలుకానుంది.


Advertisement

Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని