
హైదరాబాద్: తేజ హనుమాన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై శంకర్ కొప్పిశెట్టి నిర్మాతగా సాయికృష్ణ తల్లాడ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న వెబ్ సిరీస్ ‘నిన్ను చేరి’. రాజు, మాధురి నాయకనాయికలుగా నటిస్తున్న ఇందులో నటులు గౌతమ్ రాజు, కిషోర్ దాస్, భద్రం,జబర్దస్త్ శాంతి స్వరూప్, శోభన్ బాబు భోగరాజు, బేబి హాసిని తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవల మొదలైన ఈ వెబ్‌సిరీస్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
ఈ సందర్భంగా నిర్మాత శంకర్ కొప్పిశెట్టి మాట్లాడుతూ.. ప్రస్తుతం వ్యవసాయానికి కావాల్సిన రుణాలు రైతులకు సరైన సమయంలో అందడం లేదన్నారు. ఈ కాన్సెప్ట్‌కు, కమర్షియల్ హంగులు జోడించి దీన్ని తెరకెక్కిస్తున్నట్లు తెలిపారు. దర్శకుడు సాయికృష్ణ తల్లాడ మాట్లాడుతూ.. కరోనా నేపథ్యంలో పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలే కాకుండా, మధ్య తరగతి వ్యాపారులు, రైతులు కూడా కొన్ని ఆర్థిక సమస్యలు ఎదుర్కొన్నారని, అదే అంశం ఇతి వృత్తంగా ఈ వెబ్ సిరీస్ ఉంటుందని, అన్ని వర్గాల వారినీ ఆకట్టుకునేలా దీన్ని తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
టాలీవుడ్
ఫోటోలు
హీరో మరిన్ని
హీరోయిన్ మరిన్ని
సినిమా స్టిల్స్ మరిన్ని
ఈవెంట్స్ మరిన్ని

దేవతార్చన
- ఆరాధిస్తే.. ఆడుకున్నాడు!
- తిరస్కరించిన రహానె..అభినందిస్తున్న నెటిజన్లు
- కోహ్లీని కెప్టెన్సీ నుంచి తొలగిస్తే..!
- 36 ఆలౌట్: ఆ అర్ధరాత్రి ఏం జరిగిందంటే!
- ‘ఓకే చైనా’ అనని అమెరికా!
- ‘గీతా’లాపన.. జారిపడ్డ జెనీ.. తమన్నా వర్కౌట్
- అసహజ బంధం.. విషాదాంతం
- నేను బౌలర్‌ను మాత్రమే కాదు.. ఆల్‌రౌండరని పిలవొచ్చు
- చిరకాల కోరిక నెరవేర్చుకున్న సిరాజ్..!
- నాటి పెట్టుబడుల ఫలితమే నేటి టీమ్ఇండియా