అక్టోబరులో బాండ్‌ వస్తున్నాడు
close
Published : 28/07/2021 02:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అక్టోబరులో బాండ్‌ వస్తున్నాడు

జేమ్స్‌బాండ్‌ చిత్రాల అభిమానులకు శుభవార్త. డేనియల్‌ క్రేగ్‌ ప్రధాన పాత్రలో నటించిన జేమ్స్‌బాండ్‌ చిత్రం ‘నో టైమ్‌ టు డై’. ఈ చిత్రాన్ని ఈ ఏడాది అక్టోబరులో థియేటర్లలో విడుదల చేయనున్నట్టు చిత్రబృందం సామాజిక మాధ్యమాల ద్వారా ప్రకటించింది. ఈ సందర్భంగా ప్రత్యేకంగా మినీ టీజర్‌నూ విడుదల చేసింది. 30 సెకన్ల నిడివిగల ఈ టీజర్‌లో యాక్షన్‌ ఘట్టాలు ఆకట్టుకుంటున్నాయి. రమీ మాలేక్‌ ప్రతినాయకుడిగా నటిస్తున్న ఈ సినిమా భారీ అంచానాలున్నాయి. కేరీ జోజి ఫుకునగ దర్శకత్వం వహించిన ఈ చిత్రం యూకేలో సెప్టెంబరు 30నే రానుంది.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని