రోడ్డును తెచ్చిన పతకం
close
Updated : 04/08/2021 03:23 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రోడ్డును తెచ్చిన పతకం

బాక్సర్‌ లవ్లీనా బొర్గోహైన్‌కు పతకం ఖాయం కావడంతో సంబరాలు చేసుకుంటున్న ఆమె ఊరు ప్రజల సంతోషాన్ని మరింత పెంచే పరిణామం. అస్సాంలోని గోల్‌ఘాట్‌ జిల్లాలో ఉన్న బరోముతియా అనే ఆ గ్రామానికి ఇప్పుడు కొత్త రోడ్డు వేస్తున్నారు. చాలా ఏళ్లుగా నిర్లక్ష్యానికి గురై దారుణమైన స్థితిలో ఉన్న ఆ 3.5 కిలోమీటర్ల మట్టి రోడ్డును పబ్లిక్‌ వర్క్స్‌ డిపార్ట్‌మెంట్‌ బాగు చేస్తోంది. లవ్లీనా ఒలింపిక్స్‌ నుంచి తిరిగొచ్చే లోపు తారు రోడ్డు వేయనున్నారు. స్థానిక ఎమ్మెల్యే బిశ్వజిత్‌ ఫుకాన్‌ ఈ రహదారి నిర్మాణానికి చొరవ తీసుకున్నారు.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని