గంటన్నరలో రెండు స్వర్ణాలు
close
Published : 04/08/2021 02:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

గంటన్నరలో రెండు స్వర్ణాలు

టోక్యో: ఒలింపిక్స్‌లో పతకం గెలిస్తే ఎంతో గొప్ప. అథ్లెట్లకు అది మధుర జ్ఞాపకంగా మిగిలిపోతుంది. అలాంటిది ఈ న్యూజిలాండ్‌ అమ్మాయి గంటన్నరలో ఏకంగా రెండు స్వర్ణాలు కొల్లగొట్టింది. తన పేరు లిసా కేరింగ్టన్‌. మహిళల సింగిల్స్‌ కయాక్‌ 200మీలో విజేతగా నిలిచిన 90 నిమిషాల తర్వాత ఆమె మరో పసిడి పతకాన్ని ముద్దాడింది. కైట్లిన్‌ రీగల్‌తో కలిసి మహిళల 500మీ డబుల్‌ కయాక్‌ ఈవెంట్‌ను గెలుచుకుంది. కేరింగ్టన్‌ 2012, 2016 ఒలింపిక్స్‌లోనూ కయాక్‌ 200మీ లో స్వర్ణాన్ని చేజిక్కించుకుంది.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని