అనూషకు కాంస్యం
close
Published : 04/08/2021 02:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అనూషకు కాంస్యం

సాంగ్రూర్‌ (పంజాబ్‌): ‘ఈనాడు’ సీఎస్‌ఆర్‌ కార్యక్రమం ‘లక్ష్య’ క్రీడాకారిణి మల్లాల అనూష ఫెడరేషన్‌ కప్‌ జాతీయ జూనియర్‌ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌లో మెరిసింది. ట్రిపుల్‌ జంప్‌లో కాంస్య పతకంతో సత్తాచాటింది. అండర్‌-20 బాలికల ట్రిపుల్‌ జంప్‌లో 11.92 మీటర్ల దూరం దూకి మూడో స్థానంలో నిలిచింది.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని