టోక్యోలో ఈనాడు
close
Published : 04/08/2021 02:43 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

టోక్యోలో ఈనాడు

సోనీ స్పోర్ట్స్‌ నెట్‌వర్క్స్‌, దూరదర్శన్‌లో ప్రసారం

పతకాంశాలు: 22

భారత్‌ పాల్గొనేవి: 0

* గోల్ఫ్‌: మహిళల వ్యక్తిగత స్ట్రోక్‌ప్లే (అదితి, దీక్ష) ఉదయం 4 గంటల నుంచి

* అథ్లెటిక్స్‌: పురుషుల జావెలిన్‌ త్రో (నీరజ్‌ చోప్రా, శివ్‌పాల్‌ సింగ్‌) క్వాలిఫికేషన్‌- ఉదయం 5.35 నుంచి

* రెజ్లింగ్‌: పురుషుల 57 కేజీలు( రవి కుమార్‌), మహిళల 57 కేజీలు (అన్షు మలిక్‌), పురుషుల 86 కేజీలు (దీపక్‌ పునియా) ఉదయం 8 నుంచి.. సెమీస్‌ మధ్యాహ్నం 2.45 నుంచి

* బాక్సింగ్‌: మహిళల 69 కేజీలు (లవ్లీనా) సెమీస్‌ ఉదయం 11 నుంచి

* హాకీ: మహిళల సెమీస్‌ (భారత్‌ × అర్జెంటీనా) మధ్యాహ్నం 3.30 నుంచి

ప్రధాన పోటీలు

* అథ్లెటిక్స్‌: మహిళల 400మీ.

హార్డిల్స్‌ ఫైనల్‌- ఉదయం 8 నుంచి

పురుషుల 800మీ. ఫైనల్‌- సాయంత్రం  5.35 నుంచి

పురుషుల 200మీ. ఫైనల్‌- సాయంత్రం  6.25 నుంచి


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని