ఫైనల్లో బ్రెజిల్‌ × స్పెయిన్‌
close
Published : 04/08/2021 02:45 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఫైనల్లో బ్రెజిల్‌ × స్పెయిన్‌

ఫుట్‌బాల్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ బ్రెజిల్‌ టైటిల్‌ నిలబెట్టుకోవడానికి అడుగు దూరంలో నిలిచింది. సెమీఫైనల్లో ఆ జట్టు 4-1తో పెనాల్టీ షూటౌట్లో మెక్సికోను ఓడించింది. స్వర్ణ పతకం కోసం సాంబా జట్టు స్పెయిన్‌తో తలపడనుంది.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని