శన్వితకు టైటిల్‌
close
Published : 04/08/2021 02:45 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

శన్వితకు టైటిల్‌

ఐటా ఛాంపియన్‌షిప్‌ సిరీస్‌ టెన్నిస్‌

ఈనాడు, హైదరాబాద్‌: ఐటా ఛాంపియన్‌షిప్‌ సిరీస్‌ టెన్నిస్‌ టోర్నీలో తెలంగాణ అమ్మాయి నూకల శన్వితారెడ్డి సత్తాచాటింది. అండర్‌-14 విభాగంలో విజేతగా నిలిచింది. సానియా మీర్జా టెన్నిస్‌ అకాడమీలో జరిగిన బాలికల సింగిల్స్‌ ఫైనల్లో శన్విత 6-4, 6-1తో రిషిత బొక్కా (తెలంగాణ)పై గెలిచింది.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని