క్రియాశీలక కేసులు తగ్గుముఖం
close
Updated : 16/09/2021 07:37 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

క్రియాశీలక కేసులు తగ్గుముఖం

దిల్లీ: దేశంలో రోజువారీ కొవిడ్‌ కేసుల సంఖ్య వరుసగా నాలుగో రోజు (బుధవారం) 30 వేల లోపు నమోదు కావడం కొంత ఊరటనిస్తోంది. క్రియాశీలక కేసులూ తగ్గుముఖం పట్టాయి. గత 24 గంటల్లో 27,176 కొత్త కేసులు బయటపడగా.. 284 మంది కొవిడ్‌తో మృతి చెందారు. మొత్తం కేసుల సంఖ్య 3,33,16,755కి చేరగా, ఇంతవరకు 4,43,497 మంది ప్రాణాలు కోల్పోయారు. క్రియాశీలక కేసుల సంఖ్య 3,51,087 (1.05%)కి తగ్గింది.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని