ఆ ఉగ్రవాదికి ‘డి-కంపెనీ’తో సంబంధం
close
Published : 16/09/2021 05:39 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆ ఉగ్రవాదికి ‘డి-కంపెనీ’తో సంబంధం

మహారాష్ట్ర పోలీసుల వెల్లడి

ముంబయి: దిల్లీ పోలీసులు అరెస్టుచేసిన ఆరుగురు ఉగ్రవాదుల్లో ఒకరికి ‘డి-కంపెనీ’తో సంబంధం ఉండేదని మహారాష్ట్ర పోలీసులు బుధవారం తెలిపారు. స్మగ్లింగ్‌ డాన్‌ దావూద్‌ ఇబ్రహీం ముఠానే ‘డి-కంపెనీ’గా వ్యవహరిస్తుంటారు. అరెస్టయిన వారిలో ముంబయికి చెందిన జాన్‌ మహమ్మద్‌ షేక్‌ (47) ఉన్నాడని, అతనికి సుమారు 20 ఏళ్ల క్రితం వరకు డి-కంపెనీతో సంబంధాలు ఉండేవని తెలిపారు. దావూద్‌ ఇబ్రహీం తమ్ముడు అనీస్‌ ఇబ్రహీం పాకిస్థాన్‌లో ఉంటూ ఇలాంటి వారి ద్వారా వ్యవహారాలను నడిపేవాడని వివరించారు.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని