వడకట్టు అందాలివి
close
Published : 13/09/2021 00:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వడకట్టు అందాలివి

గ్రీన్‌ టీ, బ్లాక్‌టీ, వైట్‌టీ, ఫ్లోరల్‌ టీ....ఇలా ఎన్నెన్నో రకాల్ని తేనీటి ప్రియులు ఆస్వాదిస్తుంటారు. ఇన్ని ప్రత్యేకతలున్న ఈ వేడివేడి ఛాయ్‌లను వడకట్టే ఫిల్టర్‌లు సాదాసీదాగా ఉంటే ఏం బాగుంటుంది అనుకున్నారేమో తయారీదారులు. అందుకే ఎన్నో డిజైన్లలో వీటిని మార్కెట్‌లోకి తెచ్చారు. అలా అందమైన ఆకృతుల్లో, ఆకర్షించే వర్ణాల్లో ఆకట్టుకుంటోన్న వీటిని చూస్తుంటే...మనకూ వెంటనే ఓ టీ తాగాలనిపిస్తుంది కదూ!మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని