‘క్షణక్షణం’ ఓటీటీలో వచ్చేది అప్పుడే! - get ready for the world digital premiere of kshana kshanam on march 19
close
Updated : 13/03/2021 14:15 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘క్షణక్షణం’ ఓటీటీలో వచ్చేది అప్పుడే!

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఉదయ్‌ శంకర్‌, జియా శర్మ, కోటి, రఘు కుంచె కీలక పాత్రల్లో తెరకెక్కిన మూవీ ‘క్షణక్షణం’. మేడికొండ కార్తీక్‌ దర్శకుడు. ఫిబ్రవరి 26న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేస్తూ బాక్సాఫీస్‌ వద్ద మంచి టాక్‌ను తెచ్చుకుంది. ఉదయ శంకర్‌ నటన, ద్వితీయార్ధం ఆకట్టుకున్నాయి. త్వరలోనే ‘క్షణ క్షణం’ఓటీటీ వేదికగా ప్రేక్షకులను  అలరించేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ‘ఆహా’ వేదికగా  మార్చి 19 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని