ప్చ్‌.. ఇది వాళ్ల వ్యక్తిగతం - interesting things about celebrities
close
Updated : 11/04/2021 11:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ప్చ్‌.. ఇది వాళ్ల వ్యక్తిగతం

సెల్రబిటీలకు సంబంధించిన కొన్ని పర్సనల్‌ విశేషాలు

ఇంటర్నెట్‌డెస్క్‌: ఆలియాభట్‌ ఫోన్‌ వాల్‌పేపర్‌ ఏమై ఉంటుంది? అభిమానుల నుంచి పొందిన బహుమతుల్లో తమన్నా మనసుకు హత్తుకున్న గిఫ్ట్‌ ఏది?.. ఇలా చెప్పుకుంటూ వెళితే సెలబ్రిటీలకు సంబంధించిన కొన్ని వ్యక్తిగత విశేషాలను తెలుసుకోవాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. ఒకవేళ ఎప్పుడైనా అలాంటి చిన్న చిన్న విషయాలు బయటకు వస్తే అందరూ దాని గురించే చెప్పుకొంటారు. ఈ క్రమంలోనే ఇటీవల ‘వైల్డ్‌డాగ్‌’ ప్రమోషన్‌లో భాగంగా నాగార్జున షేర్‌ చేసిన చాట్‌ వల్ల మహేశ్‌బాబు వాట్సాప్‌ డీపీ అందరికీ తెలిసింది. దీంతో ఆ డీపీ చూసిన సూపర్‌స్టార్‌ అభిమానుల ఆనందం అంతా ఇంతా కాదు..! ఈ నేపథ్యంలో పలువురు సెలబ్రిటీలకు సంబంధించిన కొన్ని వ్యక్తిగత విశేషాలపై ఓ లుక్కేద్దాం రండి..!

వేటకు సిద్ధమైన సింహం.. మహేశ్‌ వాట్సాప్‌ డీపీ


నాగ్‌ ఫోన్‌లో చిరంజీవి కాంటాక్ట్‌ ఈ పేరుతోనే..!


మెగాస్టార్‌ చిరంజీవితో దిగిన ఫొటోనే కార్తికేయ ఫోన్‌ వాల్‌ పిక్‌


ప్రియుడిని హత్తుకున్న ఆలియా.. అదే ఆమె ఫోన్‌ వాల్‌పేపర్‌


ఉపాసన మేకప్‌ రూమ్‌.. సితారతో క్యూట్‌ ఫొటో


తమన్నా మేకప్‌ రూమ్‌.. అభిమానులిచ్చిన ఫొటో ఫ్రేమ్‌


అనసూయ వాట్సాప్‌ డీపీ ఇదే..!మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని