Social Look: దీప్‌వీర్‌తో సింధు.. ఎల్లో అవికా.. హాట్‌ ప్రియ.. ఇంకా ఎన్నో - intresting social media posts of movie and tv celebrities
close
Published : 13/09/2021 01:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Social Look: దీప్‌వీర్‌తో సింధు.. ఎల్లో అవికా.. హాట్‌ ప్రియ.. ఇంకా ఎన్నో

👉 యువ కథానాయిక రష్మికి శునకాలంటే చాలా ప్రేమ. ఆదివారం పూట తన పెంపుడు శునకంతో సరదాగా ఆడుకుంటున్న ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. 

👉 సందీప్‌ కిషన్‌  ‘గల్లీ రౌడీ’ ట్రైలర్‌ ప్రముఖ కథానాయకుడు చిరంజీవి ఈ రోజు లాంచ్‌ చేశారు. దానికి సంబంధించి వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

👉 పరీక్షలు అయిపోతే పిల్లలు ఏం చేస్తారు... సరదాగా ఎంజాయ్‌ చేస్తారు. ఇప్పుడు ప్రముఖ కథానాయకుడు మహేష్‌బాబు తనయుడు గౌతమ్‌, అతని స్నేహితులు అదే చేస్తున్నారు. దానికి సంబంధించిన ఫొటోలు, వీడియోను నమ్రత షేర్‌ చేశారు. 

👉 బబ్లీగా ఉండే యాంకర్‌ విష్ణు ప్రియ... ఇటీవల స్లిమ్‌గా మారి కుర్రాకారును గిలిగింతలు పెడుతోంది. తాజాగా కొన్ని కొత్త ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. మీరు చూశారా?

👉 ప్రముఖ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పీవీ సింధు ఇటీవల బాలీవుడ్‌ సెలబ్రిటీ కపుల్‌ రణ్‌వీర్‌ సింగ్‌, దీపిక పదుకొణెను కలిశారు. ముగ్గురూ కలసి దిగిన గ్రూపీ ఇన్‌స్టాలో చక్కర్లు కొడుతోంది. 

👉 గతేడాది తెలుగులో మంచి విజయం అందుకున్న ‘హిట్‌’ సినిమా బాలీవుడ్‌కి వెళ్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ముహూర్తం ఈ రోజు జరిగింది. 

వీటితోపాటు మరికొన్ని ఆసక్తికరమైన సోషల్‌ మీడియా పోస్టులు దిగువ ఉన్నాయి. ఓ లుక్కేయండి మరి!

- ఇంటర్నెట్‌ డెస్క్‌



































































మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని