శివ కార్తికేయన్‌తో చిత్రం? - jathiratnalu fame anudeep will make a movie with siva karthikeyan
close
Published : 12/07/2021 10:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

శివ కార్తికేయన్‌తో చిత్రం?

చెన్నై: తెలుగు దర్శకులు చెబుతున్న కథలకి ఫిదా అవుతున్నారు తమిళ కథానాయకులు. విజయ్‌కి వంశీ పైడిపల్లి, ధనుష్‌కి శేఖర్‌ కమ్ముల చెప్పిన కథలు నచ్చడంతో ఆ ఇద్దరూ ఇప్పటికే సినిమాలు చేయడానికి పచ్చజెండా ఊపేశారు. అదే తరహాలోనే మరో తమిళ కథానాయకుడు శివకార్తికేయన్‌ తెలుగు దర్శకుడు   అనుదీప్‌తో ఓ ద్విభాషా చిత్రం చేసే అవకాశం ఉంది. ‘జాతిరత్నాలు’తో ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించి విజయాన్ని అందుకున్న యువ దర్శకుడు అనుదీప్‌కీ, కథానాయకుడు శివకార్తికేయన్‌కీ మధ్య ప్రస్తుతం కథా చర్చలు కొనసాగుతున్నట్టు తెలిసింది. ఈ కలయికలో  సినిమాని శ్రీ వెంకటేశ్వర సినిమాస్‌ నిర్మించనుంది. ఇదే సంస్థలోనే ధనుష్‌ - శేఖర్‌ కమ్ముల సినిమా రూపొందనుంది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని