దొంగల ‘హౌస్ అరెస్ట్’
హైదరాబాద్: హాస్యనటులు శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, అల్లరి రవి బాబు, అదుర్స్ రఘు, తాగుబోతు రమేష్ కలిసి నటిస్తున్న చిత్రం ‘హౌస్ అరెస్ట్’. శేఖర్‌రెడ్డి యర్రా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ ఈరోజు విడుదలైంది. ‘‘సార్ మా మొగుళ్లు తప్పిపోయారు’’ అంటూ టీజర్ ప్రారంభమవుతోంది. తప్పిపోయిన వీళ్లంతా కలిసి ఓ ఇంట్లో దొంగతనం చేయడానికి ప్రవేశిస్తారు.
అక్కడ వీరికంటే ఘనులైన పిల్లలు ఉంటారు. దొంగతనం చేయడానికి వచ్చిన వీళ్లకు ఆ పిల్లలు బిర్యాని పెట్టి హౌస్ అరెస్ట్ చేస్తారు. ఆ తరువాత వారి మధ్య ఏం జరిగిందనేది తెలియాలంటే సినిమా చూస్తే తెలుస్తుంది. ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్ పతాకంపై నిర్మితమవుతోన్న చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. కె.నిరంజన్ రెడ్డి నిర్మాత.
ఇవీ చదవండి
Tags :
మరిన్ని
గుసగుసలు
-
మహష్ బాబుతో నటించనున్న పూజా హెగ్డే!
- ‘విశ్వాసం’ రచయితతో జయం రవి కొత్త చిత్రం?
- శంకర్-చరణ్ మూవీ: బ్యాక్‌డ్రాప్ అదేనా?
- దీపావళి రేసులో రజనీ, కమల్
-
ఉగాది రోజున బాలయ్య సినిమా టైటిల్?
రివ్యూ
-
రివ్యూ: వైల్డ్‌డాగ్
-
రివ్యూ: వకీల్ సాబ్
- ఓటు విలువ చాటిచెప్పే ‘మండేలా’
-
రివ్యూ: సుల్తాన్
-
రివ్యూ: తెల్లవారితే గురువారం
ఇంటర్వ్యూ
- ఆ సీన్ చూసి మా ఆవిడ భయపడిపోయింది!
- వకీల్‌సాబ్.. గర్వపడుతున్నా: నివేదా థామస్
-
‘లెవన్త్ అవర్’లో అందుకే తమన్నా: ప్రవీణ్
-
ఆ సమయంలోనే పవన్ అదిరిపోయే ఎంట్రీ!
-
పవన్‌తో నటిస్తున్నానంటే నమ్మబుద్ధి కాలేదు
కొత్త పాట గురూ
-
‘నీ చూపే నాకు..’ అంటూ ఆకట్టుకున్న సిధ్
-
‘ఉప్పెన’ ఈశ్వర వీడియో సాంగ్
-
స్ఫూర్తి రగిల్చే వకీల్ సాబ్ ‘కదులు’ గీతం
-
‘ఉప్పెన’ ధక్ ధక్ ఫుల్ వీడియో సాంగ్ చూశారా
-
‘ఏ జిందగీ’ అంటున్న అఖిల్.. పూజా