‘ముంబయి సాగా’లో పై చేయి ఎవరిదో?
ముంబయి: జాన్ అబ్రహాం, ఇమ్రాన్ హష్మీ కలిసి నటిస్తున్న యాక్షన్ క్రైమ్ చిత్రం ‘ముంబయి సాగా’. సంజయ్ గుప్తా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సునీల్‌శెట్టి, కాజల్ అగర్వాల్, మహేష్ మంజ్రేకర్, అంజనా సుఖాని, ప్రతీక్ బబ్బర్ వంటి భారీ తారాగణం నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. అమర్త్యారావు (జాన్ అబ్రహాం) గ్యాంగ్‌స్టర్ జీవితంలో ఒకే ఒక లక్ష్యం ఉంటుంది. అది బొంబాయి నగరాన్ని పాలించడం. అందుకోసం అతను ఎవరినైనా ఎదిరించి చంపడానికి వెనకాడడు. అలాంటి సమయంలో విజయ సావర్కర్ (ఇమ్రాన్ హష్మీ) ఇన్స్పెక్టర్ అడ్డుపడుతాడు. ఈ యుద్ధంలో ఎవరు పై చేయి సాధించారో తెలియాలంటే మార్చి 19, 2021 వరకు వేచి చూడాల్సిందే.
1980-1990ల మధ్య బొంబాయి నగరం ముంబయిగా ఎలా మారిందో ఇందులో వివరించనున్నారు. కరోనా మహమ్మారి లేకుంటే గతేడాది జూన్‌లోనే చిత్రం తెరపైకి వచ్చేది. ఈ సినిమా గురించి దర్శకుడు భరత్ గుప్తా ఓ ప్రకనటలో.. ‘‘25 ఏళ్ల కెరీర్లో దాదాపు 17 సినిమాలు చేశా. అయితే ‘ముంబయి సాగా’ నా జీవితంలో అత్యంత ప్రతిష్ఠాత్మక చిత్రం. నిర్మాత భూషణ్ కుమార్ నాపై నమ్మకం ఉంచినందుకు ఆయనకెంతో రుణపడి ఉన్నాను’’ అంటూ పేర్కొన్నారు. టీ-సీరీస్, వైట్ ఫెదర్ ఫిల్మ్ప్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రానికి రాబిన్ భట్ స్ర్కీన్‌ప్లే అందించగా, శిఖర్ భట్నాకర్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు.
ఇవీ చదవండి
మరిన్ని
కొత్త సినిమాలు
-
‘లవ్‌స్టోరీ’ విడుదల వాయిదా
- కంగనా ‘తలైవి’ వాయిదా
-
ఆ చిత్రాల రికార్డులను బీట్ చేసిన ‘పుష్ప’ టీజర్
-
అందుకే నా పాత్రని వ్యక్తిగతంగా తీసుకోలేదు: నివేదా
- తారక్ అభిమానులకు శుభవార్త!
గుసగుసలు
-
మహష్ బాబుతో నటించనున్న పూజా హెగ్డే!
- ‘విశ్వాసం’ రచయితతో జయం రవి కొత్త చిత్రం?
- శంకర్-చరణ్ మూవీ: బ్యాక్‌డ్రాప్ అదేనా?
- దీపావళి రేసులో రజనీ, కమల్
-
ఉగాది రోజున బాలయ్య సినిమా టైటిల్?
రివ్యూ
-
రివ్యూ: వైల్డ్‌డాగ్
-
రివ్యూ: వకీల్ సాబ్
- ఓటు విలువ చాటిచెప్పే ‘మండేలా’
-
రివ్యూ: సుల్తాన్
-
రివ్యూ: తెల్లవారితే గురువారం
ఇంటర్వ్యూ
- ఆ సీన్ చూసి మా ఆవిడ భయపడిపోయింది!
-
అందుకే నా పాత్రని వ్యక్తిగతంగా తీసుకోలేదు: నివేదా
- వకీల్‌సాబ్.. గర్వపడుతున్నా: నివేదా థామస్
-
‘లెవన్త్ అవర్’లో అందుకే తమన్నా: ప్రవీణ్
-
ఆ సమయంలోనే పవన్ అదిరిపోయే ఎంట్రీ!
కొత్త పాట గురూ
-
‘నీ చూపే నాకు..’ అంటూ ఆకట్టుకున్న సిధ్
-
శర్వానంద్ సంక్రాంతి సందడి చూశారా!
-
‘ఉప్పెన’ ఈశ్వర వీడియో సాంగ్
-
స్ఫూర్తి రగిల్చే వకీల్ సాబ్ ‘కదులు’ గీతం
-
‘ఉప్పెన’ ధక్ ధక్ ఫుల్ వీడియో సాంగ్ చూశారా