హైదరాబాద్: స్టార్డమ్ వచ్చిన తరువాత తనకేమీ కొమ్ములు రాలేదని నటి, డ్యాన్సర్ ముమైత్‌ఖాన్ అన్నారు. ఆలీ వ్యాఖ్యాతగా వ్యవహరించే ఫన్నీ టాక్ షో ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి విచ్చేసి ఎన్నో సరదాగా సంగతులు పంచుకున్నారు. బాలకృష్ణతో కలిసి ‘డిక్టేటర్’ సినిమాలో స్పెషల్ సాంగ్ చేస్తుండగా జారి పడిపోయానని ముమైత్ తెలిపారు. తలకు గాయమవడంతో 15రోజుల పాటు కోమాలో ఉన్నట్లు వివరించారు.
రెండు రోజుల పాటు తల నుంచి రక్తం కారుతూనే ఉందని ఆనాటి సంఘటనను గుర్తు చేసుకుని బాధపడ్డారు. మూడు సంవత్సరాలు డాక్టర్ విశ్రాంతి తీసుకోమంటే కేవలం మూడు నెలల తర్వాత మళ్లీ షూటింగ్‌కు వెళ్లినట్లు చెప్పారు. ఆమె పంచుకున్న ఆసక్తికర విషయాలను చూడాలంటే ఫిబ్రవరి 22వ తేదీ వరకూ వేచి చూడాల్సిందే. అప్పటివరకూ ఈ సరదా ప్రోమోను చూసేయండి.
ఇవీ చదవండి
Tags :
మరిన్ని
కొత్త సినిమాలు
-
నవ్వులు పూయిస్తున్న ‘షాదీ ముబారక్’ ట్రైలర్
-
పేదరికం నుంచి వెళ్లిపోవాలని ఒట్టేసుకున్నా!
-
సెట్స్ పైకి వెళ్లనున్న సమంత ‘శాకుంతలం’
-
స్ఫూర్తినిస్తోన్న ‘శ్రీకారం’ టైటిల్ గీతం
-
‘మగధీర’ కాదిక్కడ.. ‘మర్యాద రామన్న’
గుసగుసలు
- ‘ఆర్సీ 15’.. సంగీత దర్శకుడు అతనేనా?
- మార్చి 15న ‘ఆర్.ఆర్.ఆర్’ అప్డేట్?
- బన్నీ ఊరమాస్ లుక్ @ మూడున్నర గంటలు
- మోహన్‌బాబు సరసన మీనా!
- ఖరీదైన ఫ్లాట్ కొనుగోలు చేసిన రష్మిక..?
రివ్యూ
ఇంటర్వ్యూ
- ఆ హీరోతో మల్టీస్టారర్ చేయాలనుంది: నితిన్
-
‘చెక్’ ఒక ట్రెండ్‌సెట్టర్ అవుతుంది
- నా సినీ భవిష్యత్తును తేల్చే చిత్రమిది!
- డైరెక్టర్ నన్ను నమ్మితే చాలు: నందితాశ్వేత
- ఆ కల ‘శివ’తోనే తీరిపోయింది!
కొత్త పాట గురూ
-
‘‘కోలు కోలు’’ అంటూ ఫిదా చేసిన సాయిపల్లవి
-
స్ఫూర్తినిస్తోన్న ‘శ్రీకారం’ టైటిల్ గీతం
- ‘ఆర్సీ 15’.. సంగీత దర్శకుడు అతనేనా?
-
‘నిన్ను చూడకుండ’ పాట చూశారా..?
-
మోసగాళ్లు నుంచి మరో సింగిల్