close
Published : 22/03/2021 20:03 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

హిందీ పాటలో అల్లు శిరీష్‌ ఆట!

ముంబయి: అల్లు శిరీష్ ఒక బాలీవుడ్‌ ఆల్బమ్‌లో మెరిశారు. ‘విలయాటి షరాబి’ అంటూ సాగుతున్న పాటలో హేలీతో కలిసి ఆడిపాడారు. దర్శన్‌ రావల్‌, నీతి మోహన్‌ ఆలపించిన ఈ గీతానికి కుమ్మార్‌ లిరిక్స్‌ అందించారు. లిజో జార్జ్‌-డీజే  స్వరాలు సమకూర్చారు. ఆ సాంగ్‌ను ట్విటర్‌లో షేర్‌ చేసిన శిరీష్‌ ‘ఆనందకరమైన పార్టీ సాంగ్‌ విడుదలైంది. కచ్చితంగా హోళీ పార్టీలో మీరంతా ఈ సాంగ్‌కు చిందేస్తారు. ఈ మ్యూజిక్‌ వీడియోలో భాగమైనందుకు ఎంతో సంతోషిస్తున్నా’అంటూ రాసుకొచ్చారు. మరి లేటెందుకు ఆ సాంగ్‌ను మీరు చూసేయండి!


ఇవీ చదవండి


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని