ఆ రోజు కొత్త కబురు వినిపిస్తారా? - allu sirish new movie with rakesh sasi
close
Published : 10/05/2021 14:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆ రోజు కొత్త కబురు వినిపిస్తారా?

హైదరాబాద్‌: యువ కథానాయకుడు అల్లు శిరీష్‌ కొత్త సినిమా కబురు వినిపించి చాలా రోజులైంది. ‘ఏబీసీడీ’ తర్వాత     ఆయన్నుంచి మరో సినిమా రాలేదు. ఇటీవల ఓ మ్యూజిక్‌ వీడియోతో జాతీయ స్థాయిలో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాడు. తదుపరి సినిమా కోసం ఆయనొక  కొత్త తరం ప్రేమకథని ఎంచుకున్నట్టు తెలుస్తోంది. రాకేష్‌ శశి దర్శకత్వంలో ఆ చిత్రం రూపొందుతోంది. ‘విజేత’, ‘జతకలిసే’  సినిమాల్ని తెరకెక్కించిన దర్శకుడు ఆయన. అల్లు శిరీష్‌ కథానాయకుడిగా తెరకెక్కుతున్న సినిమాకి సంబంధించిన వివరాలు, లుక్‌ ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 30న విడుదలయ్యే అవకాశాలున్నాయి.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని