మార్చి 15 నుంచి ‘అన్నాత్తే’ షూట్!
ఇంటర్నెట్ డెస్క్: రజనీకాంత్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘అన్నాత్తే’. శివ దర్శకుడు. గత డిసెంబరులో రజనీకాంత్ అస్వస్థతకు గురవడంతో షూటింగ్‌ను తాత్కాలికంగా నిలిపివేశారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుని, వైద్యుల సూచన మేరకు రజనీ విశ్రాంతి తీసుకుంటున్నారు. ప్రస్తుతం తాను సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నానని త్వరలోనే సినిమా షూటింగ్‌ని తిరిగి ప్రారంభించుకోవచ్చని నిర్మాతలకు చెప్పారట రజనీ. దాంతో చిత్ర నిర్మాణ సంస్థ షూటింగ్‌ని మార్చి 15న తిరిగి ప్రారంభించడానికి చకచకా ఏర్పాట్లు చేసుకుంటోందని సమాచారం. అయితే ఈ సినిమా షూటింగ్‌ని చెన్నై లేదా హైదరాబాద్‌లో నిర్వహిస్తారనే విషయంపై ఇంకా సరైన స్పష్టత రాలేదు. కళానిధి సమర్పణలో సన్ పిక్చర్స్ పతాకంపై నిర్మితమవుతోన్న ఈ చిత్రంలో నయనతార కథానాయికగా నటిస్తోంది. ఇంకా ఇందులో కీర్తి సురేష్, మీనా, ఖుష్బూ, ప్రకాష్ రాజ్, రోబో శంకర్ తదితరులు నటిస్తున్నారు. డి.ఇమ్మాన్ సంగీత స్వరాలు అందిస్తోన్న ఈ సినిమా నవంబర్ 4, 2021 దీపావళికి ప్రేక్షకులు ముందుకు తీసుకురానున్నారు.
ఇవీ చదవండి
మరిన్ని
గుసగుసలు
-
మే మూడోవారంలో ఓటీటీలో ‘వైల్డ్ డాగ్’ విడుదల?
- దీపావళి రేసులో రజనీ, కమల్
-
మహష్ బాబుతో నటించనున్న పూజా హెగ్డే!
- ‘జాతిరత్నాలు’ దర్శకుడితో రామ్ చిత్రం?
- రామ్‌చరణ్, శంకర్ చిత్రంలో చిరు, సల్మాన్‌ఖాన్?
రివ్యూ
-
రివ్యూ: వకీల్ సాబ్
- ఓటు విలువ చాటిచెప్పే ‘మండేలా’
-
రివ్యూ: సుల్తాన్
-
రివ్యూ: వైల్డ్‌డాగ్
-
రివ్యూ: తెల్లవారితే గురువారం
ఇంటర్వ్యూ
-
ఇంటర్వ్యూ: ఇది నా కథ కాదు: రెహమాన్
-
అందుకే నా పాత్రని వ్యక్తిగతంగా తీసుకోలేదు: నివేదా
- ఆ సీన్ చూసి మా ఆవిడ భయపడిపోయింది!
- వకీల్‌సాబ్.. గర్వపడుతున్నా: నివేదా థామస్
-
‘లెవన్త్ అవర్’లో అందుకే తమన్నా: ప్రవీణ్
కొత్త పాట గురూ
-
‘ఉప్పెన’ ఈశ్వర వీడియో సాంగ్
-
శర్వానంద్ సంక్రాంతి సందడి చూశారా!
-
స్ఫూర్తి రగిల్చే వకీల్ సాబ్ ‘కదులు’ గీతం
-
‘ఉప్పెన’ ధక్ ధక్ ఫుల్ వీడియో సాంగ్ చూశారా
-
‘నీ చూపే నాకు..’ అంటూ ఆకట్టుకున్న సిధ్