Cinema News: ‘బాపు బొమ్మ’ మెలోడి విన్నారా - bappu bomma song out from bhari tharaganam
close
Published : 20/06/2021 12:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Cinema News: ‘బాపు బొమ్మ’ మెలోడి విన్నారా

హైదరాబాద్‌: యువ నటీనటులు సదన్‌, దీపికా రెడ్డి, రేఖా నిరోషా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘భారీ తారాగణం’. శేఖర్‌ ముత్యాల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని బీవీఆర్‌ పిక్చర్స్‌ బ్యానర్‌పై బీవీ రెడ్డి నిర్మిస్తున్నారు. విభిన్న ప్రేమకథా చిత్రంగా ‘భారీ తారాగణం’ తెరకెక్కుతోంది. ఆదివారం ఈ సినిమా నుంచి సరికొత్త పాటను చిత్రబృందం సోషల్‌మీడియా వేదికగా విడుదల చేసింది. ‘బాపుబొమ్మే చూస్తే’ అంటూ సాగే ఈ పాట ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకునేలా ఉంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో చూపరులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని