రేపే విడుదల.. ‘బట్టల రామస్వామి బయోపిక్కు’ - battalaramaswamybiopikku from tomorrow
close
Published : 13/05/2021 23:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రేపే విడుదల.. ‘బట్టల రామస్వామి బయోపిక్కు’

ఇంటర్నెట్‌ డెస్క్‌: అనుకోని పరిస్థితుల్లో ముగ్గురు మహిళలను వివాహం చేసుకున్న బట్టల రామస్వామి ఎదుర్కొన్న ఇబ్బందుల నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘బట్టల రామస్వామి బయోపిక్కు’. రామ్‌ నారాయణ్‌ దర్శకత్వంలో తెరకెక్కించారు. రామకృష్ణ వీరపనేని, సతీశ్‌కుమార్‌ నిర్మించారు. ఈ చిత్రం మే 14నుంచి ప్రముఖ ఓటీటీ వేదిక జీ5లో ప్రసారం కానుంది.  సినిమా కథ. ఆల్తాఫ్‌ హాసన్‌, శాంతిరావు, లావణ్యరెడ్డి, సాత్వికా జై కీలక పాత్రల్లో నటించారు. సంగీతం కూడా రామ్‌ నారాయణ్‌ అందించారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని