close
Published : 26/02/2021 17:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

హృతిక్‌ సినిమాల్లో కొన్ని బెస్ట్‌ సీన్స్‌!

ఇంటర్నెట్‌డెస్క్‌: తనదైన డ్యాన్స్‌లు, ఫైట్స్‌తో యువతలో విశేషమైన క్రేజ్‌ సొంతం చేసుకున్న బాలీవుడ్‌ నటుడు హృతిక్‌ రోషన్‌. బాలీవుడ్‌ గ్రీక్‌గాడ్‌గా పిలుచుకునే హృతిక్‌ చిత్రాల ఎంపిక కూడా వైవిధ్యంగా ఉంటుంది. 2019లో ఆయన నటించిన ‘సూపర్‌ 30’, ‘వార్‌’ చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని అందుకున్నాయి. ప్రస్తుతం ఆయన ‘క్రిష్‌4’, ‘ఫైటర్‌’చిత్రాల్లో నటిస్తున్నారు.

ఈ సందర్భంగా ప్రముఖ ఓటీటీ అమెజాన్‌ ప్రైమ్‌ ‘హృతిక్‌ సినిమాల్లో బెస్ట్‌ సీన్స్‌’ అంటూ కొన్ని సన్నివేశాలను సోషల్‌మీడియాలో పంచుకుంది. ‘అగ్నిపథ్‌’, ‘ధూమ్‌2’, ‘జిందగీ నా మిలే దోబారా’, ‘వార్‌’, చిత్రాల్లోని సన్నివేశాలు అలరిస్తున్నాయి. ఆ ఆసక్తికర సీన్లు మీరూ చూసేయండి.


ఇవీ చదవండి


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని