Pawan Kalyan: ప్రైమ్‌లో బెస్ట్‌ మూవీస్‌ ఇవే! - best of power star pawan kalyan movies
close
Published : 06/05/2021 17:35 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Pawan Kalyan: ప్రైమ్‌లో బెస్ట్‌ మూవీస్‌ ఇవే!

ఇంటర్నెట్‌డెస్క్‌: పవన్‌కల్యాణ్ కథానాయకుడిగా నటించిన ‘వకీల్‌సాబ్’ బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా నెటిజన్లను అలరిస్తోంది. ఈ సందర్భంగా ‘బెస్ట్‌ ఆఫ్‌ పవర్‌ స్టార్‌ పవన్‌కల్యాణ్‌ మూవీస్‌’ పేరుతో అమెజాన్‌ ప్రైమ్‌ ఇండియా  ఓ వీడియోను అభిమానులతో పంచుకుంది. పవన్‌ నటించిన చిత్రాల్లోని అలరించే సన్నివేశాలతో ఈ వీడియోను తీర్చిదిద్దారు. ‘వకీల్‌సాబ్’, ‘గబ్బర్‌ సింగ్‌’, ‘ఖుషి’, ‘తమ్ముడు’ చిత్రాల్లోని సన్నివేశాలు అలరిస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియోను మీరూ చూసేయండి.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని