close
Published : 22/02/2021 01:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
పిక్స్‌తో ఫిదా చేసిన తారలు 

వయ్యారాలతో మది దోచిన ముద్దుగుమ్మలు

హైదరాబాద్‌: మేజిక్‌ చేసే చూపులతో.. ట్రెండి దుస్తుల్లో వయ్యారాలు వొలికిస్తున్నారు పలువురు తారలు. టాలీవుడ్‌ చిత్రాల్లో నటిస్తూ ప్రేక్షకులకు చేరువైన కొంతమంది నటీమణులు ఇటీవల ఫొటోషూట్స్‌ కోసం కొంతమేర గ్లామర్‌ డోస్‌ పెంచారు. అంతే, ఆ ఫొటోలు చూసి నెట్టింట్లో ప్రతి ఒక్కరూ ఫిదా అవుతున్నారు. వాళ్లు షేర్‌ చేసిన ఫొటోలు చూసి చూపు తిప్పుకోలేకపోతున్నారు. అలా, ఈ వారం కొంతమంది తారలు తాము షేర్‌ చేసిన ఫొటోలతో అందరి కళ్లను తమ వైపుకు మరల్చుకున్నారు. అంతేకాకుండా, నెటిజన్ల ప్రశంసలు సైతం అందుకున్నారు. ఇంతకీ నెట్టింట్లో ఫిదా చేసిన నటీమణులు ఎవరో మీరూ చూసేయండి..!








CLgwrVIH3x-

ఇవీ చదవండి


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని