చావుకబురు చల్లగా: ఈ డిలీట్‌ సీన్‌ చూశారా? - chaavu kaburu challaga deleted scene
close
Published : 01/05/2021 22:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

చావుకబురు చల్లగా: ఈ డిలీట్‌ సీన్‌ చూశారా?

హైదరాబాద్‌: కార్తికేయ, లావణ్య త్రిపాఠి జంటగా కౌశిక్‌ పెగల్లపాటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘చావు కబురు చల్లగా’. మురళీశర్మ, ఆమని కీలకపాత్రలు పోషించారు. మార్చి 19న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా మెప్పించింది. ముఖ్యంగా బస్తీబాలరాజుగా కార్తికేయ నటన, డైలాగ్‌ డెలివరీ విధానం అలరించింది. ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ఆహా వేదికగా స్ట్రీమింగ్‌ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ సినిమాలోని డిలీట్‌ సీన్‌ను ఆహా పంచుకుంది. బస్తీబాలరాజు తన ప్రేమను మల్లికకు చెప్పే సన్నివేశం హృద్యంగా ఉంది. ఆ ఆసక్తికర సన్నివేశాన్ని మీరూ చూసేయండి.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని