close
Published : 28/02/2021 01:02 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

శ్రద్ధా జిగేల్‌.. సుమ ఆట.. క్రిష్‌ ఫిదా..!

సోషల్‌లుక్‌: సినీ తారలు పంచుకున్న విశేషాలు ఇవే!

* పవన్‌కల్యాణ్ కథానాయకుడిగా క్రిష్‌ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మహాశివరాత్రి సందర్భంగా ఫస్ట్‌లుక్‌, టైటిల్‌ను విడుదల చేయనున్నట్లు తెలిపారు. అయితే, తాజాగా ఓ అభిమాని డిజైన్‌ చేసిన పవన్‌ లుక్‌ క్రిష్‌ను అలరించింది.

* యుద్ధానికి సిద్ధమని అంటున్నారు అగ్ర కథానాయకుడు కమల్‌హాసన్‌. తమిళనాడులో ఎన్నికల నేపథ్యంలో ఓ డిజైన్‌ పోస్టర్‌ షేర్‌ చేశారు.

* ‘ఆడుతు.. పాడుతు పనిచేస్తుంటే..’ అంటూ రాగం అందుకున్నారు సుమ. సెట్‌లో ఆమె సందడి చేస్తున్న వీడియోను పంచుకున్నారు.

* పసుపు వర్ణ దుస్తులు ధరించి కథానాయిక శ్రద్ధాదాస్‌ పంచుకున్న ఫొటోలను అలరిస్తున్నాయి. ఇలా తాజాగా మన సినీ తారలు పంచుకున్న ఆసక్తికర విశేషాలు మీరూ చూసేయండి.












CLwne7uJyWu

Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని