Colour Photo: వైవా హ‌ర్ష ప్రేమ క‌థ విన్నారా! - colour photo scenes
close
Published : 03/06/2021 21:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Colour Photo: వైవా హ‌ర్ష ప్రేమ క‌థ విన్నారా!

ఇంట‌ర్నెట్ డెస్క్‌:  సుహాస్, చాందిని చౌద‌రి జంట‌గా తెర‌కెక్కిన చిత్రం ‘కలర్ ఫోటో’. సందీప్ రాజ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమా గ‌తేడాది నేరుగా ఓటీటీ ‘ఆహా’లో విడుద‌లై అల‌రిస్తోంది. ఈ చిత్రంలోని ఓ కామెడీ స‌న్నివేశాన్ని అభిమానుల‌తో పంచుకుంది ఆహా సంస్థ‌. బాల యేసు పాత్ర పోషించిన వైవా హ‌ర్ష త‌న ప్రేమ క‌థ‌ని న‌టి దివ్యకి వినిపించే స‌న్నివేశం ఇది. త‌న‌దైన శైలిలో ల‌వ్స్టోరీ చెప్పి న‌వ్విస్తున్నాడు హ‌ర్ష‌. ఇటీవ‌ల విడుద‌లైన ఈ చిత్రంలోని అరెరె ఆకాశంలోన’ సాంగ్‌ మేకింగ్‌, కొన్ని కీల‌క స‌న్నివేశాల మేకింగ్‌ వీడియోలు ఆక‌ట్టుకుంటున్నాయి. 




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని