ఇంటర్నెట్‌డెస్క్: పెళ్లి తర్వాత రణ్‌వీర్‌సింగ్, దీపికా పదుకొణె జంటను తెరపై చూడాలని అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే రణ్వీర్ నటించిన ‘83’ చిత్రంలో అతిథి పాత్రలో నటించింది దీపిక. ఇంకా ఆ చిత్రం విడుదల కాలేదు. ఇంతలోనే మరో చిత్రంలో రణ్ వీర్‌తో కలిసి ఆడిపాడబోతుందట దీపిక.
రణ్వీర్ ద్విపాత్రాభినయం చేస్తున్న చిత్రం ‘సర్కస్’. రోహిత్ శెట్టి తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంలో పూజా హెగ్డే, జాక్వెలైన్ ఫెర్నాండెజ్ నాయికలు. ఇందులోని ఓ ప్రత్యేక గీతంలో రణ్వీర్తో కలిసి దీపిక ఆడిపాడనుందని సమాచారం. దీపిక ప్రస్తుతం షారుఖ్‌ఖాన్ ‘పఠాన్’ చిత్రంలోని ఓ పాట కోసం సిద్ధమవుతోంది. త్వరలోనే దీనికి సంబంధించిన చిత్రీకరణలో పాల్గొననుంది. ఇంతకుముందే శకున్ బత్రా దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రంలోని తన పాత్రకు సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణను పూర్తి చేసింది దీపిక.
ఇవీ చదవండి
మరిన్ని
కొత్త సినిమాలు
-
నవ్వులు పూయిస్తున్న ‘షాదీ ముబారక్’ ట్రైలర్
-
పేదరికం నుంచి వెళ్లిపోవాలని ఒట్టేసుకున్నా!
-
సెట్స్ పైకి వెళ్లనున్న సమంత ‘శాకుంతలం’
-
‘మగధీర’ కాదిక్కడ.. ‘మర్యాద రామన్న’
- మూడేళ్ల తర్వాత వస్తోన్న నిహారిక మూవీ
గుసగుసలు
- ‘ఆర్సీ 15’.. సంగీత దర్శకుడు అతనేనా?
- మార్చి 15న ‘ఆర్.ఆర్.ఆర్’ అప్డేట్?
- బన్నీ ఊరమాస్ లుక్ @ మూడున్నర గంటలు
- మోహన్‌బాబు సరసన మీనా!
- ఖరీదైన ఫ్లాట్ కొనుగోలు చేసిన రష్మిక..?
రివ్యూ
ఇంటర్వ్యూ
- ఆ హీరోతో మల్టీస్టారర్ చేయాలనుంది: నితిన్
-
‘చెక్’ ఒక ట్రెండ్‌సెట్టర్ అవుతుంది
- నా సినీ భవిష్యత్తును తేల్చే చిత్రమిది!
- డైరెక్టర్ నన్ను నమ్మితే చాలు: నందితాశ్వేత
- ఆ కల ‘శివ’తోనే తీరిపోయింది!
కొత్త పాట గురూ
-
‘‘కోలు కోలు’’ అంటూ ఫిదా చేసిన సాయిపల్లవి
- ‘ఆర్సీ 15’.. సంగీత దర్శకుడు అతనేనా?
-
‘నిన్ను చూడకుండ’ పాట చూశారా..?
-
మోసగాళ్లు నుంచి మరో సింగిల్
-
ఇదీ.. జాతి రత్నాల కథ