అలా డీఎస్పీ చేయాల్సింది ఆర్పీ చేశారు!
ఇంటర్నెట్ డెస్క్: ఆ సినిమా సూపర్ డూపర్ హిట్. ఆ ప్రేమకథ ప్రేక్షకుల్ని ఎంతగా కదిలించిందో.. ఆర్పీ పట్నాయక్ అందించిన సంగీతం కూడా అదే స్థాయిలో హత్తుకుంది. ఆ రోజుల్లో ఎక్కడ విన్నా ఆ చిత్రంలోని గీతాలే. అంతగా ఆర్పీ తన మ్యూజిక్‌తో మ్యాజిక్ చేశారు. ఇదే అవకాశాన్ని దేవీశ్రీ ప్రసాద్ వదులుకున్నారు. ఇంతకీ ఆ సినిమా ఏంటో తెలుసా?
ఉదయ్ కిరణ్, రీమాసేన్ జంటగా తెరకెక్కిన ‘మనసంతా నువ్వే’. వి.ఎన్. ఆదిత్య దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలోని ప్రతి పాట శ్రోతల్ని విశేషంగా అలరించింది. ముఖ్యంగా ‘తూనీగా తూనీగా’, ‘చెప్పవే ప్రేమ చెలిమి చిరునామా’, ‘నీ స్నేహం’ ఎప్పటికీ తాజాగానే నిలుస్తాయి.
ముందుగా ఈ సినిమాకి దేవీశ్రీ ప్రసాద్‌ని సంగీత దర్శకుడిగా తీసుకోవాలనుకున్నారు చిత్ర నిర్మాత ఎం.ఎస్.రాజు. ‘దేవీ’ సినిమాతో డీఎస్పీని సంగీత దర్శకుడిగా వెండితెరకు పరిచయం చేసింది ఎం.ఎస్.రాజే. అలా ‘మనసంతా నువ్వే’కీ దేవీనే తీసుకుందామనుకున్నా అనివార్య కారణాల వల్ల ఆయనకు కుదరలేదట. ఎవరైతే బాగుంటుందనే ఆలోచనలో ఉన్నప్పుడు చిత్రబృందానికి ఆర్పీ కనిపించారు. ఒక్కరోజులోనే అన్ని ట్యూన్లు పూర్తి చేసి దర్శక-నిర్మాతల్ని ఆశ్చర్యపరిచారు ఆర్పీ. మరి ఈ ఎవర్గ్రీన్ లవ్‌స్టోరీకి డీఎస్పీ సంగీతం ఎలా ఉండేదో కదా!
ఇవీ చదవండి
మరిన్ని
కొత్త సినిమాలు
-
‘లవ్‌స్టోరీ’ విడుదల వాయిదా
- కంగనా ‘తలైవి’ వాయిదా
-
ఆ చిత్రాల రికార్డులను బీట్ చేసిన ‘పుష్ప’ టీజర్
-
అందుకే నా పాత్రని వ్యక్తిగతంగా తీసుకోలేదు: నివేదా
- తారక్ అభిమానులకు శుభవార్త!
గుసగుసలు
-
మహష్ బాబుతో నటించనున్న పూజా హెగ్డే!
- ‘విశ్వాసం’ రచయితతో జయం రవి కొత్త చిత్రం?
- శంకర్-చరణ్ మూవీ: బ్యాక్‌డ్రాప్ అదేనా?
- దీపావళి రేసులో రజనీ, కమల్
-
ఉగాది రోజున బాలయ్య సినిమా టైటిల్?
రివ్యూ
-
రివ్యూ: వైల్డ్‌డాగ్
-
రివ్యూ: వకీల్ సాబ్
- ఓటు విలువ చాటిచెప్పే ‘మండేలా’
-
రివ్యూ: సుల్తాన్
-
రివ్యూ: తెల్లవారితే గురువారం
ఇంటర్వ్యూ
- ఆ సీన్ చూసి మా ఆవిడ భయపడిపోయింది!
-
అందుకే నా పాత్రని వ్యక్తిగతంగా తీసుకోలేదు: నివేదా
- వకీల్‌సాబ్.. గర్వపడుతున్నా: నివేదా థామస్
-
‘లెవన్త్ అవర్’లో అందుకే తమన్నా: ప్రవీణ్
-
ఆ సమయంలోనే పవన్ అదిరిపోయే ఎంట్రీ!
కొత్త పాట గురూ
-
‘నీ చూపే నాకు..’ అంటూ ఆకట్టుకున్న సిధ్
-
శర్వానంద్ సంక్రాంతి సందడి చూశారా!
-
‘ఉప్పెన’ ఈశ్వర వీడియో సాంగ్
-
స్ఫూర్తి రగిల్చే వకీల్ సాబ్ ‘కదులు’ గీతం
-
‘ఉప్పెన’ ధక్ ధక్ ఫుల్ వీడియో సాంగ్ చూశారా