ముంబయి: ‘‘నా గురించి ఎవరు ఎన్ని కామెంట్లు చేసినా... వాటిని సీరియస్‌గా తీసుకోను. పనీపాట లేని వాళ్లే నెగటివ్ కామెంట్లకు దిగుతుంటారు. అలాంటి వాటిని పట్టించుకోడానికి నాకు తీరిక లేదు. నేను చాలా బిజీ’’ అంటోంది దిశా పటానీ. ‘లోఫర్’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు తన అందాలను పరిచయం చేసిన ఈ ముద్దుగుమ్మ... సోషల్‌మీడియాలో చురుగ్గా ఉంటుంది. తన ఫిట్నెస్ ఫొటోలతో పాటు... అందచందాలను ప్రదర్శిస్తూ చిత్రాలను ఉంచుతుంటుంది. ఇలా ఉంచిన ఓ ఫొటోపై వచ్చిన కామెంటుకు స్పందించింది దిశా పటానీ. ‘నా పని నేను చేసుకుంటూ వెళుతుంటా. పక్క వారి చర్యలు, మాటల గురించి ఆలోచిస్తే.. ఉన్నచోటనే ఉండిపోవాల్సి వస్తుంది’ అని వివరించింది. ప్రస్తుతం సల్మాన్‌తో ‘రాధే’ చిత్రంలో నటిస్తోంది. రంజాన్ కానుకగా మే 13న ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇవీ చదవండి
Tags :
మరిన్ని
కొత్త సినిమాలు
-
నవ్వులు పూయిస్తున్న ‘షాదీ ముబారక్’ ట్రైలర్
-
పేదరికం నుంచి వెళ్లిపోవాలని ఒట్టేసుకున్నా!
-
సెట్స్ పైకి వెళ్లనున్న సమంత ‘శాకుంతలం’
-
‘మగధీర’ కాదిక్కడ.. ‘మర్యాద రామన్న’
- మూడేళ్ల తర్వాత వస్తోన్న నిహారిక మూవీ
గుసగుసలు
- ‘ఆర్సీ 15’.. సంగీత దర్శకుడు అతనేనా?
- మార్చి 15న ‘ఆర్.ఆర్.ఆర్’ అప్డేట్?
- బన్నీ ఊరమాస్ లుక్ @ మూడున్నర గంటలు
- మోహన్‌బాబు సరసన మీనా!
- ఖరీదైన ఫ్లాట్ కొనుగోలు చేసిన రష్మిక..?
రివ్యూ
ఇంటర్వ్యూ
- ఆ హీరోతో మల్టీస్టారర్ చేయాలనుంది: నితిన్
-
‘చెక్’ ఒక ట్రెండ్‌సెట్టర్ అవుతుంది
- నా సినీ భవిష్యత్తును తేల్చే చిత్రమిది!
- డైరెక్టర్ నన్ను నమ్మితే చాలు: నందితాశ్వేత
- ఆ కల ‘శివ’తోనే తీరిపోయింది!
కొత్త పాట గురూ
-
‘‘కోలు కోలు’’ అంటూ ఫిదా చేసిన సాయిపల్లవి
- ‘ఆర్సీ 15’.. సంగీత దర్శకుడు అతనేనా?
-
‘నిన్ను చూడకుండ’ పాట చూశారా..?
-
మోసగాళ్లు నుంచి మరో సింగిల్
-
ఇదీ.. జాతి రత్నాల కథ